Ram Charan: లండన్‌లో పెద్ది సక్సెస్ హంగామా.. రామ్ చరణ్‌కు ఫ్యాన్స్ బ్రహ్మరథం.. ఫొటోలు, వీడియోలు వైరల్
భారతదేశం, జూన్ 28 -- Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంతర్జాతీయ క్రేజ్ మరోసారి గ్లోబల్ వేదికపై వైరల్ గా మారింది. లండన్ లో చరణ్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. 'పెద్ది' థియేటర్లలో భారీ విజయాన్ని అందుకోవడంతో, లండన్‌లో నిర్వహించిన ప్రత్యేక సక్సెస్ వేడుకల్లో రామ్ చరణ్ స్వయంగా పాల్గొన్నాడు. అక్కడ చరణ్‌ను చూసేందుకు వందలాది మంది ఓవర్సీస్ అభిమానులు లండన్ వీధుల్లోకి తరలిరావడంతో మెగా నినాదాలతో బ్రిటన్ హోరెత్తింది.
పెద్ది సక్సెస్ సెలబ్రేషన్స్ కోసం రామ్ చరణ్ యూకేకు వెళ్లాడు. హౌన్ స్లోలోని సినీ వరల్డ్ లో అక్కడి ఫ్యాన్స్ తో కలిసి మూవీ చూశాడు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ అక్కడికి పోటెత్తారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఒక ప్రముఖ ఓవర్సీస్ ఫ్యాన్ పేజీ ఈ వేడుక విజువల్స్‌ను ఇన్‌స్ట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.