Ram Charan: రామ్ చరణ్ ప్లాన్ మామూలుగా లేదుగా.. పెద్ది తర్వాత రెండు క్రేజీ మూవీస్.. లైనప్ లో ఆ సంచలన డైరెక్టర్.. ఎవరంటే?
భారతదేశం, మే 24 -- Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ మామూలుగా లేదు. ఆయన ప్లాన్ కూడా వేరే లెవల్ లో ఉంది. ప్రస్తుతం పెద్ది మూవీతో బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు మెగా పవర్ స్టార్ రెడీ అవుతున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీపై ఇప్పటికే భారీ బజ్ నెలకొంది.
రామ్ చరణ్ పెద్ది మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ మూవీ రిలీజ్ కోసం అటు మెగా ఫ్యాన్స్, ఇటు సినీ లవర్స్ అత్యంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న థియేటర్లకు వస్తుంది. మరి పెద్ది తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమాలు ఏంటీ? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
రామ్ చరణ్ లైనప్ లో ఇప్పుడు రెండు క్రేజీ మూవీస్ ఉన్నట్లు వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. పెద్ది తర్వాత సుకుమార్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.