Ram Charan: పెద్ది కథ ఆ గిరిజన అనామకుడి గురించే.. రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు.. స్టోరీ లీక్!
భారతదేశం, మే 28 -- Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ మూవీ 'పెద్ది' (Peddi). జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ది స్టోరీ గురించి తాజాగా చరణ్ చేసిన సంచలన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
ఇటీవల విడుదలైన పెద్ది ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్ ఈ సినిమా మెయిన్ స్టోరీ లైన్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సినిమా కేవలం ఒక స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదని, దీని వెనుక అత్యంత బలమైన భావోద్వేగపూరితమైన సామాజిక కోణం ఉందని చెర్రీ స్పష్టం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.