Ram Charan: చెన్నై ప్రెస్ మీట్లో రామ్ చరణ్ సంచలనం.. సీఎం విజయ్‌పై చేసిన వ్యాఖ్యలతో మార్మోగిపోతున్న సోషల్ మీడియా!
భారతదేశం, మే 30 -- Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరికొత్త స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. ఈ మూవీ ప్రమోషన్ టూర్ లో టీమ్ మొత్తం బిజీగా ఉంది. ఈ క్రమంలోనే పెద్ది టీమ్ చెన్నైలో ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో తమిళంలో చరణ్ స్పీచ్ అదరగొట్టాడు. ముఖ్యంగా సీఎం విజయ్ గురించి మాట్లాడి తమిళ యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు.
పెద్ది మూవీ టీమ్ శనివారం (మే 30) చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోలీవుడ్ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్‌కు రామ్ చరణ్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశాడు. కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు హాజరైన ఈ మీడియా సమావేశంలో రామ్ చరణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి.
కెరీర్ పీక్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.