Rakul Preet Singh: మోసం చేస్తే క్షమించవచ్చా? రిలేషన్‌షిప్‌పై రకుల్ ప్రీత్ సింగ్ సంచలన కామెంట్లు.. ఇంటర్నెట్ లో వైరల్
భారతదేశం, మే 20 -- Rakul Preet Singh: భర్త జాకీ భగ్నానీ తమ వైవాహిక బంధాన్ని 'సిట్యుయేషన్‌షిప్' అని పిలిచి నెట్టింట సంచలనం సృష్టించిన కొద్ది రోజులకే, నటి రకుల్ ప్రీత్ సింగ్ రిలేషన్షిప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. పార్ట్ నర్ చీటింగ్ చేస్తే లైఫ్ లో ఎలా ఉంటుంది? ఏం చేయాలి? అనే విషయాలపై రకుల్ మాట్లాడింది.
ఇటీవల యూట్యూబ్‌లో ప్రసారమైన 'ది బాంబే జర్నీ' టాక్ షోలో రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొంది. ఆమెతో పాటు సహ నటీనటులు సారా అలీ ఖాన్, ఆయుష్మాన్ ఖురానా కూడా సందడి చేశారు. ఈ సందర్భంగా రిలేషన్షిప్లో ఒకరినొకరు మోసం చేసుకోవడం (ఇన్ఫిడెలిటీ), ఆ తప్పును అసలు సమర్థించవచ్చా అనే అంశంపై వీరి మధ్య ఆసక్తికరమైన చర్చ నడిచింది.
రిలేషన్షిప్లో మోసం చేయడాన్ని ఎప్పుడైనా అంగీకరించవచ్చా అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు.. "అస్సలు కుదరదు" అని రకుల్ ఏమాత్రం తడుముకోకుండా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.