భారతదేశం, ఏప్రిల్ 24 -- Rakesh Bedi: ఆదిత్య ధర్ సృష్టించిన 'ధురంధర్' (2025), 'ధురంధర్ 2: ద రివెంజ్' (2026) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించడమే కాకుండా, అందులో నటించిన నటీనటుల జీవితాలను కూడా మార్చేశాయి. ముఖ్యంగా సీనియర్ నటుడు రాకేష్ బేడీ పోషించిన 'జమీల్ జమాలీ' పాత్ర ఒక కల్ట్ ఐకాన్‌గా మారిపోయింది. ధురంధర్ కు రూ.1000 కోట్ల వస్తే అందులో సగం ఆ ఒక్కడి వల్లే అంటూ రణ్‌వీర్ సింగ్ కూడా పొగిడిన రాకేష్ బేడీ రెమ్యునరేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.
చాలా కాలం తర్వాత రాకేష్ బేడీ 'ధురంధర్' సిరీస్‌తో వెండితెరపై గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. ఇందులో ఆయన చెప్పిన "బచ్చా హై తూ మేరా" (నువ్వు నా బిడ్డవు) అనే డైలాగ్ సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యిందో మనందరికీ తెలిసిందే.
ప్రతి చిన్న విషయానికి నెటిజన్లు ఈ డైలాగ్‌తో మీమ్స్ చేస్తూ రాకేష్ బేడీకి విపరీతమైన ఫ్యాన్ బేస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.