భారతదేశం, జనవరి 30 -- ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ 'ది రాజాసాబ్' ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. రాజాసాబ్ మూవీ ఫిబ్రవరి 6న జియోహాట్‌స్టార్‌లోకి రాబోతుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పుడు నెల రోజుల్లోపే స్ట్రీమింగ్ కానుంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....