Rajamouli Varanasi: వారణాసి టైమ్ ట్రావెల్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే.. తండ్రీకొడుకుల ఎమోషన్, అడ్వెంచర్: రాజమౌళి
భారతదేశం, అక్టోబర్ 26 -- Rajamouli Varanasi: తెలుగు సినిమాను ఆస్కార్ వేదిక వరకు తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి.. 'ఆర్ఆర్ఆర్' (RRR) వంటి సంచలన విజయం తర్వాత తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ 'వారణాసి'. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అపారమైన అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా బ్రెజిల్లో జరిగిన 50వ సావో పాలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో (São Paulo International Film Festival) పాల్గొన్న రాజమౌళి.. అక్కడ బ్రెజిలియన్ యూట్యూబ్ ఛానెల్ 'ALMANAQUE21'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో 'వారణాసి' సినిమా కథా నేపథ్యం గురించి సంచలన విషయాలను పంచుకున్నారు. అంటార్కిటికా, ఆఫ్రికా నుంచి పౌరాణిక కాలం వరకు సాగే ఈ ఎపిక్ విజువల్ వండర్లో రామాయణంలోని రామ-కుంభకర్ణ యుద్ధ ఘట్టం కూడా ఉండనుందన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.