Rajamouli Varanasi: అంటార్కిటికా మంచులో వారణాసి క్లైమాక్స్.. సెప్టెంబర్‌తో ముగింపు.. రాజమౌళి చెప్పిన సెన్సేషనల్ సీక్రెట్
భారతదేశం, జూన్ 26 -- Rajamouli Varanasi: గ్లోబల్ ఫిల్మ్ మేకర్ ఎస్ ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా 'వారణాసి' (Varanasi). ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ వచ్చింది. అంతర్జాతీయ సినీ సర్కిల్స్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 'ఆనెసీ యానిమేషన్ ఫెస్టివల్' (Annecy Animation Festival)లో పాల్గొన్న రాజమౌళి.. అక్కడ 'వెరైటీ' (Variety)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారణాసి గురించిన క్రేజీ సీక్రెట్స్ షేర్ చేసుకున్నారు.
'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో ఇండియన్ మేకింగ్ స్టాండర్డ్స్‌ను గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లిన జక్కన్న.. ఈ సినిమాతో అంతకుమించి అనేలా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు.
ఈ వారణాసి సినిమా స్టోరీ లైన్ వింటేనే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. వేలాద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.