Rajamouli: అలవాటు మార్చిన రాజమౌళి.. ఈ సారి నో పోస్ట్‌పోన్....అనుకున్న టైమ్‌కే వారణాసి.. మహేష్‌తో నాన్‌స్టాప్ యాక్షన్!
భారతదేశం, మే 29 -- Rajamouli: యావత్ భారత చలనచిత్ర రంగం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ గ్లోబల్ అడ్వెంచర్ మూవీ 'వారణాసి' (SSMB29). సూపర్ స్టార్ మహేష్ బాటుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి తన అలవాటు మార్చుకున్నట్లే కనిపిస్తున్నాడు. అనుకున్న డేట్ రోజే మూవీ రిలీజ్ చేసేలా పక్కా ప్లాన్ తో సాగిపోతున్నాడు.
మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి మూవీ షూటింగ్ చివరి దశకు చేరిందని సమాచారం. ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి ఈ క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. ఎక్కడా బ్రేకులు లేకుండా చకచకా పనులను పూర్తి చేస్తున్న చిత్ర యూనిట్, ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్‌ను చివరి దశకు తీసుకువచ్చినట్లు తెలిసింది.
ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఒక అద్భుతమైన సాంగ్ షూటింగ్‌ను రాజమౌళి విజయవంతంగా పూర్తి చేశాడు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.