భారతదేశం, మే 12 -- Rahul Ramakrishna: టాలీవుడ్ విలక్షణ నటుడు రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా సినిమా ఇండస్ట్రీ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వరుసగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్న తరుణంలో.. ఆయన చేసిన ఈ ట్వీట్లు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని బాధపడే ముందు మనం అందిస్తున్న కంటెంట్ ఎంత నాసిరకంగా ఉందో ఆలోచించుకోవాలని ఆయన మేకర్స్‌కు చురకలు అంటించారు.
నేటి కాలంలో ఒక సామాన్యుడు థియేటర్‌కు వచ్చి సినిమా చూడటం అనేది చిన్న విషయం కాదని రాహుల్ రామకృష్ణ గుర్తుచేశారు.
"మండిపోయే ఎండలు, ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ ఇబ్బందులు, పెట్రోల్ ధరలు.. వీటన్నింటినీ తట్టుకుని ఒక ప్రేక్షకుడు థియేటర్‌కు వస్తున్నాడు. అక్కడ కూడా భారీ ధరలు ఉండే స్నాక్స్, ట్యాక్సుల భారం మోయాల్సి వస్తోంది. ఇంతా చేసి థి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.