Rahul Gandhi: అది ఆమె ఇష్టం.. స్వేచ్ఛగా ఉంటే ట్రోల్ చేస్తారా?: కృతి సనన్‌కు రాహుల్ గాంధీ మద్దతు
భారతదేశం, ఆగస్టు 25 -- Rahul Gandhi: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) డ్రెస్సింగ్ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రక్షా బంధన్ యాడ్‌లో కృతి వేసుకున్న అవుట్ఫిట్పై నెటిజన్లు చేసిన ట్రోలింగ్‌ను కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛ వారికే ఉందని ఆయన స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కృతి సనన్ పోస్ట్‌ను షేర్ చేస్తూ ఆమెకు పూర్తి మద్దతు ప్రకటించారు. "ఒక మహిళ ఏం వేసుకోవాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత ఇష్టం. తమ స్వేచ్ఛను ఉపయోగించుకునే మహిళలను ట్రోల్ చేయడం ఇకనైనా ఆపండి" అని రాహుల్ రాసుకొచ్చారు.
అంతేకాకుండా ఈ పోస్ట్‌తో పాటు '#SmashThePatriarchy' అనే పవర్ఫుల్ హా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.