భారతదేశం, ఫిబ్రవరి 26 -- వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువుని నీడ గ్రహం అని అంటారు. జాతకంలో రాహువు స్థానం బలంగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. ఆర్థికపరంగా బాగుంటుంది. విదేశీ అవకాశాలు, టెక్నికల్, పొలిటికల్ రంగాల్లో కూడా సక్సెస్‌ను అందుకుంటారు. అదే ఒకవేళ రాహువు స్థానం బలహీనంగా ఉన్నట్లయితే కన్ఫ్యూజన్, స్థిరత్వం లేకపోవడం, నష్టాలు వంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఈ రాశుల వారికి మాత్రం రాహువు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. రాహువుకు కొన్ని రాశులు అంటే పరమ ప్రీతి. మరి ఏ రాశుల వారికి ఎల్లప్పుడూ రాహువు అనుగ్రహం ఉంటుంది? ఏ రాశి వారు రాహువుకు ఎక్కువ ఇష్టం వంటి విషయాలను తెలుసుకుందాం.
రాహువు ప్రభావంతో జీవితంలో లాభాలు, నష్టాలు రెండూ ఉంటాయి. ఈ గ్రహం ఆకస్మాత్తు సంఘటనలు, ఆసక్తి, మోహం, లోభం వంటి అంశాలతో సం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.