Raghav Juyal: ఏం ఎనర్జీ సామి.. ది ప్యారడైజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అదరగొట్టిన రాఘవ్ జుయల్.. తన స్టైల్ స్లో మోషన్ డ్యాన్స్!
భారతదేశం, సెప్టెంబర్ 22 -- Raghav Juyal: ది ప్యారడైజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం (సెప్టెంబర్ 22) రాత్రి గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ ఈవెంట్లో రాఘవ్ జుయల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ది ప్యారడైజ్ మూవీలో విలన్ రోల్ ప్లే చేసిన అతను.. ఈ ఈవెంట్లో స్టేజీపై డ్యాన్స్ తో అదరగొట్టాడు.
రాఘవ్ జుయల్ స్టైలే వేరు. డ్యాన్స్ అయినా, షూటింగ్ అయినా, హోస్టింగ్ అయినా.. తను ఎక్కడ ఉంటే అక్కడ వేరే లెవల్ ఎనర్జీ క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు ది ప్యారడైజ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ రాఘవ్ అదే చేశాడు. తన స్టైల్ స్టో మోషన్ డ్యాన్స్ తో కేకలు పెట్టించాడు.
రాఘవ్ జుయల్ డ్యాన్స్ చేస్తూనే స్టేజీ పైకి వచ్చాడు. 'ఆయా షేర్' సాంగ్ కు తన స్టైల్లో డ్యాన్స్ చేశాడు. ఇక అతని స్లో మోషన్ స్టెప్పులు అయితే వేరే లెవల్. ఆ తర్వాత యాంకర్ సుమతో కలిసి 'ఏషనాగుల కట్ట మీద' పాటకు కూడా డ్యాన్స్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.