Radhika Apte Nude: ఆ సినిమాల్లో అందుకే న్యూడ్‌గా నటించా.. అలా అని బ్రా వేసుకొని ఫైట్ చెయ్, ముద్దు పెట్టుకో అంటారా: రాధిక
భారతదేశం, సెప్టెంబర్ 18 -- Radhika Apte Nude: సినిమాల్లో కథ డిమాండ్ చేయకపోయినా బోల్డ్, న్యూడ్ సీన్స్ చేయాలంటూ ఒత్తిడి తెచ్చే తీరుపై బాలీవుడ్ భామ రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కొన్ని సినిమాల్లో కథ కోసం న్యూడ్‌గా నటించినందుకే, ఇండస్ట్రీలోని కొంతమంది తనను 'ఈమె ఎలాంటి సీన్ అయినా చేసేస్తుందిలే' అని చులకనగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ యాక్షన్ సీన్ షూటింగ్లో షర్ట్ బటన్స్ తీసేసి కేవలం ఇన్నర్‌వేర్‌తోనే ఫైట్ చేయమన్నారంటూ షాకింగ్ నిజాలను బయటపెట్టారు.
తాజాగా జూమ్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన రాధికా ఆప్టే.. తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన దారుణమైన అనుభవాలను పంచుకున్నారు. ప్రారంభంలో కథ అవసరం మేరకు నాలుగు ఐదు సినిమాల్లో పూర్తి స్థాయిలో న్యూడ్‌గా నటించాల్సి వచ్చిందని చెప్పారు. దాంతో ఇండస్ట్రీలో చాలామంది 'ఈమె ఎలాగైనా నటిస్తుంది ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.