Radhika Apte: బ్రా లేకుండా నటించాలంటూ నరకం చూపించారు.. షర్ట్ బటన్స్ విప్పమన్నారు.. రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు!
భారతదేశం, అక్టోబర్ 31 -- Radhika Apte: రాధికా ఆప్టే ఎప్పుడూ తన మనసులోని మాటను చాలా బోల్డ్ గా చెబుతూ ఉంటుంది. ఇటీవల తన తాజా వెబ్ సిరీస్ 'అక్కా' ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె, గతంలో ఓ సినిమా సెట్ లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. రాధికా షాకింగ్ కామెంట్లు చేసింది.
"ఓ సినిమా షూటింగ్ లో యాక్షన్ సీన్ తీయడానికి రెండు రోజుల ముందు డైరెక్టర్, అతని టీమ్ నా దగ్గరకు వచ్చారు. బ్రా లేకుండా కేవలం షర్ట్ మాత్రమే వేసుకుని, బటన్స్ తీసేసి ఆ ఫైట్ సీన్ చేయగలరా? అని నా మొహం మీదే అడిగేశారు" అని రాధికా ఆప్టే సంచలన విషయాన్ని వెల్లడించింది.
వాళ్ల డిమాండ్ విన్న వెంటనే రాధికా ఆప్టే షాక్ అయ్యిందట. "అసలు బ్రా లేకుండా షర్ట్ బటన్స్ విప్పేసి యాక్షన్ సీన్ చేస్తే.. కదలికల వల్ల షర్ట్ పక్కకు జరిగిపోతుంది కదా? కనీస లాజిక్, బేసిక్ ఫిజిక్స్ ఆలోచించరా? అని నేను ఎదురు ప్రశ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.