భారతదేశం, ఏప్రిల్ 3 -- సినిమా పేరు : రాకాస
నటీనటులు : సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, గెటప్ శ్రీను తదితరులు
డైరెక్టర్ : మానస శర్మ
ప్రొడ్యూసర్ : నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్
మ్యూజిక్ : అనుదీప్ దేవ్
రిలీజ్ డేట్ : ఏప్రిల్ 3, 2026
'కమిటీ కుర్రోళ్లు' సినిమాతో ప్రొడ్యూసర్ గా ఫస్ట్ స్టెప్ లోనే సక్సెస్ అందుకుంది మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఆమె నిర్మించిన రెండో సినిమా 'రాకాస'. హారర్ ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఇవాళ (ఏప్రిల్ 3) రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? హారర్ కామెడీ జోనర్ కలిసొచ్చిందా? అన్నది రాకాసా రివ్యూలో చూసేయండి.
అది రంకవరం గ్రామం. అక్కడో భయంకరమైన పురాతన కోట. అందులో ఓ బ్రహ్మ రాక్షసుడు. ఆ రాక్షసుడు వార్నింగ్ ఇచ్చిన ప్రతిసారి ఒక మనిషిని బలిగా పంపే ప్రజలు. ఇందులో చిక్కుకున్న హీర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.