భారతదేశం, ఏప్రిల్ 5 -- నేటి జనరేషన్ కు తగ్గట్లు చందమామ కథలా హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్లతో వచ్చిన 'రాకాస' మూవీ థియేటరల్లో అదరగొడుతోంది. పాజిటివ్ టాక్ తో కలెక్షన్లలో దూసుకెళ్తోంది. బ్లాక్ బస్టర్ గా నిలిచే దిశగా సాగిపోతోంది. ప్రొడ్యూసర్ గా మెగా డాటర్ నిహారిక ఖాతాలో మరో హిట్ చేరడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన 'రాకాస' మూవీ బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటుతోంది. ఈ హారర్ కామెడీ థ్రిల్లర్లు కలెక్షన్ల దూకుడుతో సాగిపోతోంది. శుక్రవారం (ఏప్రిల్ 3) రిలీజైన ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.10.30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
రాకాస సినిమాను ఉమేశ్ కుమార్ (జీ స్టూడియోస్)తో కలిసి మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించింది. ''ఇది కేవలం సినిమా రన్ మాత్రమే కాదు. థియేటర్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.