భారతదేశం, ఏప్రిల్ 8 -- Raaka Meaning: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న పాన్-ఇండియా సినిమాకు 'రాకా' అనే టైటిల్ పెట్టారు. అప్పటి నుంచీ సోషల్ మీడియాలో ఇది తెగ వైరల్ అవుతోంది. అసలు ఈ పేరుకు అర్థమేంటన్నదానిపై ఒక్కొక్కరు ఒక్కో థియరీని తెరపైకి తీసుకొస్తున్నారు. సినిమా స్టోరీని కూడా గెస్ చేస్తున్నారు. రాకాకు, రామాయణానికి లింకు పెడుతూ బన్నీ ఫస్ట్ లుక్ ను వాలి, సుగ్రీవుడిలతో పోలుస్తుండటం విశేషం.
తెలుగు, సంస్కృత భాషల్లో 'రాకా' అనే పదానికి అత్యంత లోతైన అర్థం ఉంది. దీనిని బేస్ చేసుకొని ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్టింగ్ థియరీస్ తో వస్తున్నారు.
నిండు పున్నమి: సంస్కృతంలో 'రాకా' అంటే పౌర్ణమి అని అర్థం. చంద్రుడు తన పూర్తి వెలుగుతో ప్రకాశించే రోజును రాకా అంటారు. కథానాయకుడు సమాజంలోని చీకటిని చీల్చుకుంటూ వచ్చే ఒక వెలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.