భారతదేశం, ఆగస్టు 20 -- Raaka: పుష్ప ఫ్రాంఛైజీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ప్రపంచస్థాయిలో మార్మోగింది. ఈ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయి కలెక్షన్లు తెచ్చిపెట్టాయి. అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇలాంటి మూవీ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా 'రాకా'. దీనిపై అంచనాలు మామూలుగా లేవు. అందుకు తగ్గట్లే డైరెక్టర్ అట్లీ ప్లాన్ బ్లాక్ బస్టర్ అనేలా ఉందనే టాక్ వినిపిస్తోంది.

పుష్ప సినిమాల తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న మూవీ కావడంతో సాధారణంగానే 'రాకా'పై హైప్ నెలకొంది. కానీ ఆ తర్వాత మూవీ నుంచి వస్తున్న అప్ డేట్లు, రూమర్ల కారణంగా ఆ హైప్ పీక్స్ కు చేరుతుంది. అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో మైండ్ బ్లోయింగ్ సర్ ప్రైజ్ లను అట్లీ ప్లాన్ చేసినట్లు టాక్.

విల్ స్మిత్.. హాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరో. తన సినిమాలతో ...