భారతదేశం, ఆగస్టు 19 -- Will Smith in Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న మైండ్ బ్లాకింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'రాకా' నుంచి ఇండియా మొత్తాన్ని షేక్ చేసే అప్‌డేట్ బయటికొచ్చింది. ఏకంగా హాలీవుడ్ సూపర్‌స్టార్, ఆస్కార్ విన్నర్ విల్ స్మిత్ ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా నటించబోతున్నారనే వార్త ఇంటర్నేషనల్ వైడ్‌గా విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

మిడ్-డే రిపోర్ట్స్ ప్రకారం.. విల్ స్మిత్‌తో 'రాకా' టీమ్ గత ఏడాది కాలంగా చర్చలు జరుపుతోంది. ఈ భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ కోసం ఆయనను సంప్రదించినట్లు ప్రచారం సాగుతోంది.

ప్రస్తుతం విల్ స్మిత్ డేట్స్ అడ్జస్ట్ చేసే పనిలో డైరెక్టర్ అట్లీ టీమ్ ఉంది. సెప్టెంబర్ తర్వాత విదేశాల్లో ప్లాన్ చేసిన భారీ షెడ్యూల్‌లో ఆయన జాయిన్ కానున్నారని సమాచారం. ఇప్పట...