Quote of the day: పాము కంటే దుర్మార్గుడే మహా ప్రమాదమా? చాణక్య చెప్పిన ఈ విషయాలను అందరూ తప్పక తెలుసుకోవాలి!
భారతదేశం, జూన్ 8 -- మానవ జీవితంలో విజయం సాధించడానికి, సమాజంలో ఎలా బతకాలో ఆచార్య చాణక్య ఎన్నో అమూల్యమైన విషయాలను చెప్పారు. మంచి, చెడుల మధ్య ఉన్న వ్యత్యాసాలను గుర్తించడం ఎలా, ఎవరి వల్ల మనకు నష్టం జరుగుతుంది అనే విషయాలను చాణక్య నీతి ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చెడ్డ వారి స్వభావం ఎలాంటిదో ఆయన ఇక్కడ వివరించారు. అలాంటి వారు ఎప్పటికీ మనకు నష్టమే కలిగిస్తారు. అదే సమయంలో మంచి వారి సాహచర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. ఎందుకంటే వారు ఎలాంటి కష్టాలు వచ్చినా తమ గుణాన్ని మార్చుకోరు. ఆపదల్లో సైతం తోడుండే ఉత్తమ వ్యక్తుల గురించి చాణక్య కొన్ని శ్లోకాల ద్వారా వివరించారు.
చాణక్య ఒక గొప్ప నిజాన్ని చెప్పారు. మంచి మనసున్న వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లోనూ తన స్వభావాన్ని మార్చుకోడు. కానీ స్వార్థపరుడైన వ్యక్తి కష్టం రాగానే పారిపోతాడు. పూర్వకాలంలో రాజు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.