భారతదేశం, ఏప్రిల్ 26 -- Quote of the Day: జీవితం ఎప్పుడూ ఒకేలా సాగదు. కొన్నిసార్లు అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి, మరికొన్నిసార్లు అన్నీ అడ్డంకులే ఎదురవుతాయి. ముఖ్యంగా కెరీర్లోనో, వ్యక్తిగత జీవితంలోనో వైఫల్యం ఎదురైనప్పుడు చాలామంది అక్కడే ఆగిపోతారు. సరిగ్గా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పిన మాటలు ఒక టానిక్‌లా పనిచేస్తాయి. లక్ష్యాన్ని చేరుకోవడంలో వేగం కంటే నిరంతరం ప్రయత్నించడమే ముఖ్యమని ఆయన చాటిచెప్పారు.
"మీరు ఎగరలేకపోతే పరుగెత్తండి, పరుగెత్తలేకపోతే నడవండి, నడవలేకపోతే కనీసం పాకండి.. కానీ ఏం చేసినా సరే, మీరు మాత్రం నిరంతరం ముందుకు సాగుతూనే ఉండాలి" అని మార్టిన్ లూథర్ కింగ్ పేర్కొన్నారు.
ఈ మాటలు పైకి సాధారణంగా అనిపించినా, వీటిలో లోతైన జీవన తత్వముంది. మన సామర్థ్యం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కోసా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.