భారతదేశం, మార్చి 30 -- ఫిట్‌నెస్ ప్రపంచంలో కొత్త ఆవిష్కరణలు రావడం సహజమే కానీ, తాజాగా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఒక వార్త మాత్రం నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతోంది. ఇప్పటివరకు ప్రోటీన్ షేక్స్, ప్రోటీన్ బార్ల గురించి విన్న మనకు, ఇప్పుడు ఏకంగా "ప్రోటీన్ కండోమ్స్" పరిచయమయ్యాయి! అవును, మీరు చదివింది నిజమే! ప్రముఖ ఇండియన్ ఫిట్‌నెస్ బ్రాండ్ 'బీస్ట్ లైఫ్' ఈ వింత ప్రకటనతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ప్రముఖ కంటెంట్ క్రియేటర్, ఫిట్‌నెస్ ఫ్రీక్ గౌరవ్ తనేజా స్థాపించిన ఈ బ్రాండ్, ఆదివారం ఒక సర్‌ప్రైజ్ పోస్ట్ పెట్టింది.
"ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రోటీన్ కండోమ్‌ను పరిచయం చేస్తున్నాము.. మీ నైట్ పర్ఫార్మెన్స్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి మేము వస్తున్నాము," అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా సప్లిమెంట్లకు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.