Prime Video: ప్రైమ్ వీడియోలోకి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. ఒక హత్య, ఎన్నో రహస్యాలు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
భారతదేశం, ఆగస్టు 17 -- Prime Video: పాన్ ఇండియా ఆడియెన్స్‌ను థ్రిల్ చేసేందుకు మరో మైండ్ బ్లోయింగ్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ రెడీ అయింది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి నిమిషా సజయన్, ఓటీటీ స్టార్ బరుణ్ సోబ్టి, అన్షుమాన్ పుష్కర్ లీడ్ రోల్స్‌లో నటించిన 'బబితా సింగ్ రిపోర్టింగ్' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ ఆగస్టు 28 నుంచి వరల్డ్‌వైడ్‌గా స్ట్రీమింగ్ కాబోతోంది.
ఒక చిన్న టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ ఇంటెన్స్ మిస్టరీ థ్రిల్లర్ కథలో నిమిషా సజయన్.. బబితా సింగ్ అలియాస్ 'బేబీ' అనే పవర్ ఫుల్ క్యారెక్టర్లో కనిపిస్తుంది. డ్యూటీ నుంచి సస్పెండ్ అయిన ఈ లేడీ పోలీస్ ఆఫీసర్.. తన బాల్య స్నేహితురాలి హత్య వెనుకున్న అసలు నిజాలను వెలికితీసేందుకు పర్సనల్‌గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.