భారతదేశం, మార్చి 17 -- ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌కు చెందిన హెచ్‌ఆర్‌ఎక్స్ (HRX) ఫిల్మ్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కోసం జతకట్టాయి. 'స్టార్మ్' అనే థ్రిల్లర్ సిరీస్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో ప్రాజెక్ట్ 'మెస్' (Mess). విభిన్నమైన కథాంశంతో సాగే ఈ కామెడీ సినిమాను రాజేష్ ఏ కృష్ణన్ దర్శకత్వం వహించనున్నాడు. సోడా ఫిల్మ్స్ లాబ్ భాగస్వామ్యంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ మూవీగా ఈ మెస్ రానుంది. ఈ సినిమా కథాంశం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఒక దొంగల ముఠా ఒక ఇంట్లోకి చొరబడతారు. అయితే ఆ ఇంటి యజమానికి ఓసీడీ (OCD - అతి శుభ్రత, క్రమశిక్షణ పాటించే మానసిక స్థితి) ఉంటుంది. ఆ ఇంట్లోకి వెళ్ళిన దొంగలకు ఎలాంటి పరిస్థితి ఎదురైంది?
ఆ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.