Pregnancy skin care : గర్భధారణ వేళ చర్మంలో మార్పులు.. ఏవి సాధారణం? ఏవి ప్రమాదకరం?
భారతదేశం, సెప్టెంబర్ 20 -- గర్భవతిగా ఉన్న సమయంలో ముఖంపై నల్లటి మచ్చలు వచ్చినా, పొత్తికడుపుపై గీతలు కనిపించినా "పాప లేదా బాబు పుట్టాక అవన్నీ పోతాయిలే" అని ఇంట్లోని పెద్దవాళ్లు చెబుతుంటారు. పెద్దలు చెప్పినట్లుగానే గర్భధారణ సమయంలో చర్మంలో వచ్చే చాలా మార్పులు హార్మోన్ల ప్రభావం వల్ల వచ్చేవే, ప్రసవం తర్వాత సర్దుమణుగుతాయి. అయితే, కొన్ని రకాల చర్మ మార్పులు మాత్రం శరీరంలో దాగున్న తీవ్రమైన అనారోగ్య సమస్యలకు సంకేతాలు కావచ్చు.
గర్భధారణ సమయంలో కడుపులోని పిండం ఎదుగుదలకు అనుగుణంగా తల్లి శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ఈ క్రమంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ వంటి హార్మోన్ల స్థాయిలు పెరగడం, శరీరంలో రక్త ప్రసరణ వేగం మారడం, రోగనిరోధక వ్యవస్థలో వచ్చే మార్పుల వల్ల చర్మంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి.
"గర్భధారణ సమయంలో శరీరంలో జరిగే అంతర్గత మార్పులే చర్మంపై...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.