Prakash Raj: ఫ్రెండ్ అంటూ ప్రధాని మోదీకి ప్రకాష్ రాజ్ చురకలు.. రాజీనామా అడగరు కుర్చీ లాక్కుంటారంటూ వార్నింగ్
భారతదేశం, ఆగస్టు 1 -- Prakash Raj: విద్యార్థులపై కేసులు పెట్టి వారి జీవితాలను, కెరీర్‌ను నాశనం చేయవద్దంటూ బహుభాషా నటుడు, వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో ప్రధాని మోదీ షేర్ చేసిన ఒక వీడియోపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ అత్యంత ఘాటుగా రీ-కౌంటర్ ఇచ్చారు.
దేశంలో జరుగుతున్న పరిణామాలపై ప్రకాష్ రాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో శరవేగంగా వైరల్ అవుతోంది.
ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసన ప్రదర్శనల్లో కొందరు తనను, తన తల్లిని అసభ్య పదజాలంతో దూషించారని, అయినా తాను వారిని క్షమించాలనుకుంటున్నానని ప్రధాని నరేంద్ర మోదీ హలో ఫ్రెండ్స్ అంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే ప్రకాష్ ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.