Prabhas Spirit Movie Update: 14 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న 'మిర్చి' కాంబో.. స్పిరిట్' సెట్స్‌లో సీనియర్ నటి
భారతదేశం, జూన్ 2 -- Prabhas Spirit Movie Update: ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలోనే అత్యంత భారీ అంచనాలున్న ప్రాజెక్ట్‌లలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్' ఒకటి. 'యానిమల్' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్, టాకీ పార్ట్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫుల్ స్వింగ్ లో సాగుతోంది.
ఈ స్పిరిట్ సినిమా సెట్స్ నుంచి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. 2013లో వచ్చి ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ గా నిలిచిన 'మిర్చి' సినిమాలో ప్రభాస్ కు తల్లిగా నటించి మెప్పించిన సీనియర్ నటి నదియా.. ఇప్పుడు మళ్లీ 'స్పిరిట్' సినిమా ద్వారా ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.
ప్రస్తుతానికి ఆమె పోషిస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.