భారతదేశం, సెప్టెంబర్ 2 -- Prabhas Romamchakam: 'మేం ఫేమస్' సినిమాతో నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సుమంత్ ప్రభాస్. అతను, అనంతిక సనీల్‌కుమార్ జంటగా నటించిన సరికొత్త చిత్రం 'రొమాంచకం' (Romanchakam). వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో 'భద్రకాళి పిక్చర్స్' పతాకంపై తెరకెక్కించిన ఈ చిత్రం రేపు (సెప్టెంబర్ 3) థియేటర్లలోకి రానుంది. ఈ మూవీకి ప్రభాస్ ఆల్ ది బెస్ట్ తెలిపారు.

రోమాంచకం మూవీ హీరో సుమంత్ ప్రభాస్ తాజాగా డార్లింగ్ ప్రభాస్ ను కలిశాడు. ''ఆల్ ది బెస్ట్. ఇరగదీసేయ్. బ్లాక్ బస్టర్ అయిపోవాలి. స్పిరిట్ ను కూడా దాటేయాలి'' అని సుమంత్ తో ప్రభాస్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోను మేకర్స్ పోస్టు చేశారు. కానీ ఇందులో ప్రభాస్ ఫేస్ మాత్రం కనిపించడం లేదు.

రోమాంచ...