Prabhas Japan Fans: డార్లింగ్ ప్రభాస్.. పుట్టినరోజు శుభాకాంక్షలు.. తెలుగులో జపాన్ ఫ్యాన్స్ విషెస్.. ఇంటి ముందు హంగామా
భారతదేశం, అక్టోబర్ 23 -- Prabhas Japan Fans: 'పాన్ ఇండియా' అనే పదానికి నిలువెత్తు రూపంగా మారిన రెబెల్ స్టార్ ప్రభాస్ ఈరోజు (అక్టోబర్ 23) తన 47వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఉన్న ఆయన అభిమానులు గురువారం రాత్రి నుంచే పుట్టినరోజు సంబరాలను పండగలా ప్రారంభించారు.
సోషల్ మీడియా వేదికగా హ్యాష్‌టాగ్స్ విపరీతంగా ట్రెండ్ అవుతుండగా, ఇటు ఇండియాలో, అటు విదేశాల్లోనూ ప్రభాస్ మానియా పీక్స్‌కు చేరింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద మొదలుకొని జపాన్ వీధుల వరకు డార్లింగ్ బర్త్‌డే వేడుకలు అంబరాన్నంటాయి.
'బాహుబలి', 'సాహో' చిత్రాల నుంచి జపాన్‌లో ప్రభాస్‌కు మైండ్ బ్లాకింగ్ క్రేజ్ సొంతమైంది. గత ఏడాది ప్రభాస్ జపాన్ పర్యటన తర్వాత అక్కడి అభిమానులకు ఆయనపై ఉన్న ప్రేమ రెట్టింపైంది. ప్రభాస్ 47వ బర్త్‌డే సందర్భంగా జపాన్‌కు చెందిన అభిమాను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.