భారతదేశం, ఏప్రిల్ 1 -- రెబల్ స్టార్ ప్రభాస్ జోరు పెంచాడు. స్పీడ్ అందుకున్నాడు. 2026లోనే మరో సినిమాను రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. అందుకే ఒకేసారి రెండు మూవీస్ షూటింగ్ లతో డార్లింగ్ బిజీగా మారిపోబోతున్నాడని టాక్. ఓ వైపు ఫౌజీతో పాటు మరోవైపు కల్కి 2898 ఏడీ సీక్వెల్ పై ప్రభాస్ గురిపెట్టాడు.
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 60 శాతం కంప్లీట్ అయిందని తెలిసింది. మిగిలిన షూటింగ్ కూడా త్వరగా కంప్లీట్ చేసి దసరాకు లేదా దీపావళికి ఫౌజీని రిలీజ్ చేయాలని ప్రభాస్ చూస్తున్నాడని తెలిసింది. ఇందుకోసం డైరెక్టర్ హను రాఘవపూడి షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడని సమాచారం.
2026లో రెండో సినిమా రిలీజ్ చేయాలని ప్రభాస్ టార్గెట్ పెట్టుకున్నాడని తెలిసింది. ఇప్పటికే ఈ ఏడాది ప్రభాస్ హీరోగా చేసిన 'ది రాజా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.