Podarillu November 9 Episode: పొదరిల్లు.. ఆఫీసులో అందరి ముందూ మహాకు చక్రి ముద్దు.. తల్లితో గొడవ పడి కేశవకు శైలు గిఫ్ట్
భారతదేశం, నవంబర్ 9 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ మొత్తం చక్రి తన జీవితంలో రొమాన్స్ కరువైందని బాధపడటం చుట్టే తిరిగింది. ఆ తర్వాత టాపిక్ కాస్తా కేశవ షాప్‌కి ఎవరి పేరు పెట్టాలన్న దానివైపు మళ్లుతుంది. ఈ విషయంలో శైలు పెద్ద రచ్చ చేసే సీన్ రాబోతుందని స్పష్టమవుతోంది.
మాధవ, మనీషా రొమాంటిక్ గా మాట్లాడుకునే సీన్ తో సీరియల్ సోమవారం (నవంబర్ 9) ఎపిసోడ్ మొదలైంది. మాధవ ఏదో చెబుతూ ఉంటే మనీషా అతన్ని ప్రేమగా చూస్తూ ఉంటుంది. అప్పుడే చక్రి అక్కడికి వస్తాడు. మాధవకు మనీసా ముద్దు పెట్టే సీన్ చూసి షాక్ తింటాడు.
అక్కడ మెకానిక్ షాపులో అదే దారుణం అనుకుంటే.. ఇక్కడ ఇది మరీ దారుణం అనుకుంటాడు. వాళ్లిద్దరి జీవితాలు సెట్ అయ్యాయి.. తన జీవితమే ఇలా అయిపోయింది.. పెళ్లయినా కూడా కనీసం ముద్దు పెట్టుకోలేని పరిస్థితి ఉంది అని బాధపడత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.