PM Modi fitness : అత్యంత బిజీ షెడ్యూల్లోనూ ఫిట్! ప్రధాని మోదీకి ఇది ఎలా సాధ్యం?
భారతదేశం, ఆగస్టు 13 -- ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఫిట్నెస్ విషయంలో క్రమశిక్షణ, నిలకడ ఎంత ముఖ్యమో ప్రధాని నరేంద్ర మోదీ తరచూ నిరూపిస్తూనే ఉంటారు. సాధారణ వ్యాయామాలకు అతీతంగా ఆయన యోగా, నడక, ప్రాణాయామం, ధ్యానాన్ని తన దినచర్యలో భాగం చేసుకున్నారు. ఉదయం లేచిన మొదలు ఆహారపు అలవాట్లు, ఉపవాసాల వరకు ప్రధాని మోదీ అనుసరించే ఆరోగ్య రహస్యాలు ఏంటో ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
మోదీ ఫిట్నెస్ రొటీన్లో యోగా ఎప్పుడూ ప్రధాన భాగమే. విరాట్ కోహ్లీ విసిరిన ఫిట్నెస్ సవాల్‌ను స్వీకరించిన తర్వాత, 2018లో మోదీ తన ఉదయం వ్యాయామాలకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
"యోగాతో పాటు ప్రకృతిలోని ఐదు మూలకాలైన పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం ఆధారంగా రూపొందించిన పంచతత్వ ట్రాక్‌పై నేను నడుస్తాను. ఇది ఎంతో ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తుంది. అలాగే నేను శ్వాస సంబంధిత వ్యాయామాలు కూ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.