PM Modi: మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగుతా.. సీజేపీ వాళ్లు లోఫర్లు, ఎందుకూ పనికి రారు: బోర్డర్ నటుడి షాకింగ్ కామెంట్స్
భారతదేశం, జూలై 30 -- PM Modi: సన్నీ డియోల్ ఐకానిక్ వార్ మూవీ 'బోర్డర్' ఫేమ్ సీనియర్ బాలీవుడ్ నటుడు సుదేష్ బెర్రీ (Sudesh Berry) ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ప్రధాని మోదీని సాక్షాత్తూ విష్ణుమూర్తి అవతారంగా అభివర్ణించిన ఆయన, అవకాశం వస్తే మోదీ పాదాలు కడిగి ఆ నీళ్లను తాగడానికి కూడా వెనుకాడనని స్పష్టం చేశారు. ఇటీవల ఇచ్చిన ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
'అకంపనీ అక్కీ' (Accompany Akki) యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సుదేష్ బెర్రీ.. ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆకాశానికెత్తేశారు. గతంలో తాను సొంత తల్లి పాదాలు కడిగి గౌరవించుకున్నానని గుర్తుచేసిన ఆయన.. ప్రధాని మోదీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
"నాకు మోదీజీతో వ్యక్తిగత పరిచ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.