భారతదేశం, మే 3 -- How to Reduce Screen Time : ప్రస్తుత కాలంలో ఫోన్ చూడకుండా ఉండలేకపోవడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు.. అది ఒక తీవ్రమైన వ్యసనంగా మారుతోంది. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు ఈ 'స్క్రోలింగ్' చక్రంలో చిక్కుకుపోయారంటే మీరు నమ్మగలరా? మరి ఈ అడిక్షన్ నుంచి బయటపడం ఎలా? థెరపిస్ట్ నాడియా అద్దెసి ఈ సమస్యపై లోతైన విశ్లేషణను అందించారు.
మనం ఏదైనా అసౌకర్యాన్ని ఎదుర్కొన్నప్పుడు, మన మెదడు దానికి పరిష్కారంగా స్మార్ట్ఫోన్ను ఎంచుకుంటుందట! ఒత్తిడి, విసుగు లేదా ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి ఫోన్ ఒక వేగవంతమైన మార్గంగా మారుతుంది. ఫోన్ చూసినప్పుడు మనకు లభించే 'రిలీఫ్' కారణంగా మెదడు దానిపై పూర్తిగా ఆధారపడటం మొదలుపెడుతుంది. చివరికి ఇది ఎంతగా ముదురుతుందంటే.. మనకు తెలియకుండానే యాంత్రికంగా ఫోన్ కోసం చేతులు వెళుతుంటాయి.
మీరు కింది పరిస్థిత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.