భారతదేశం, సెప్టెంబర్ 2 -- అత్యవసర ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి పర్సనల్ లోన్ ఒక మంచి పరిష్కారం. కానీ వీటిలో కొన్ని హిడెన్ ఛార్జాలు ఉంటాయి. అవి చివరికి రుణ భారాన్ని పెంచుతాయి. తెలివైన రుణగ్రహీతలు ఈ చిన్న చిన్న లోపాలను ముందుగానే గుర్తించడం ద్వారా ఊహించని ఆర్థిక సమస్యలను నివారించవచ్చు.
ఏదైనా.. పర్సనల్ లోన్ తీసుకునే ముందు, దాని నిబంధనలు, వడ్డీ రేట్లు, చెల్లింపు కాలపరిమితి, ఇతర వెసులుబాటు వంటి వివరాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
పర్సనల్ లోన్ ఊహించిన దానికంటే ఖర్చుతో కూడుకున్నదిగా మార్చే ఐదు ప్రధాన కారణాలు, వాటిని ఎలా నివారించాలో ఇక్కడ తెలుసుకుందాము..
పర్సనల్ లోన్‌పై విధించే ప్రాసెసింగ్ ఫీజులు సాధారణంగా రుణ మొత్తంలో 0.5% నుంచి 3% వరకు ఉంటాయి. ఈ మొత్తాన్ని రుణంలో నుంచే ముందుగానే కట్ చేస్తారు. ఇలాంటి కోతలు రుణ భారాన్ని ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.