భారతదేశం, మే 8 -- Peddi Tickets: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపం చూపిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' (Peddi) ఓవర్సీస్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి నార్త్ అమెరికాలో బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే రికార్డుల వేట మొదలైంది. కేవలం 4 గంటల వ్యవధిలోనే ఈ సినిమా 100K డాలర్ల మార్కును దాటి, ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఇప్పటివరకు ఉన్న టాప్ రికార్డులను 'పెద్ది' తుడిచిపెట్టేస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఓజీ' ($82,681), ఎన్టీఆర్ 'దేవర' ($75,727), అల్లు అర్జున్ 'పుష్ప 2' ($52,393), ప్రభాస్ 'సలార్' ($40,324) వంటి భారీ చిత్రాలు మొదటి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.