భారతదేశం, ఏప్రిల్ 23 -- Peddi Song: సస్పెన్స్ కు దాదాపుగా తెరపడ్డట్లే. పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్ పై ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అసలు ఈ సాంగ్ ఉంటుందా? లేదా?.. ఉంటే ఏ హీరోయిన్ తో రామ్ చరణ్ స్టెప్పులు వేస్తాడు అనే దానిపై ఇన్ని రోజులూ అనుమానాలు ఉండేవి. ఇప్పుడు వీటికి ఓ క్లారిటీ దొరికిందని చెప్పొచ్చు.
రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది మూవీలోని స్పెషల్ సాంగ్ లో గ్లామర్ క్వీన్ శ్రుతి హాసన్ డ్యాన్స్ చేయనుందనేది లేటెస్ట్ బజ్. ఈ దుమ్ము రేపే మాస్ సాంగ్ లో చరణ్, శ్రుతి కలిసి డ్యాన్స్ ఇరగదీయబోతున్నారని తెలిసింది. ఈ సాంగ్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ అందిస్తుందనేది ఇండస్ట్రీ వర్గాల మాట. మొత్తానికి పెద్ది స్పెషల్ సాంగ్ పై క్లారిటీ వచ్చేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
పెద్ది స్పెషల్ సాంగ్ లో రామ్ చరణ్ తో ఆడిపాడటానికి శ్రుతి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.