భారతదేశం, ఏప్రిల్ 15 -- Peddi Release Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా చుట్టూ గత కొన్నాళ్లుగా వాయిదా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ పుకార్లను కొట్టిపారేస్తూ ఈ నెల ప్రారంభంలోనే చరణ్ క్లారిటీ ఇచ్చారు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని, వాయిదా పడే ప్రసక్తే లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కానీ బుధవారం (ఏప్రిల్ 15) చిత్ర యూనిట్ అధికారికంగా సినిమాను జూన్ నెలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
పెద్ది సినిమా వాయిదాపై చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది. టెక్నికల్ అంశాల్లో రాజీ పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ తెలిపారు.
"సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. కేవలం ఒక పాట షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. మేము ఎడిట్ చూశాం. అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. ఇంతటి అద్భుతమైన కంటెంట్‌ను...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.