భారతదేశం, మే 1 -- Peddi Release Date: మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ 'పెద్ది'. ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఇదొకటి. అయితే ఇప్పటికీ పెద్ది మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ లేకపోవడం గమనార్హం. పెద్ది రిలీజ్ డేట్ పై డైరెక్టర్ ఒక మాట, హీరో మరో మాట చెప్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

నిజానికి పెద్ది మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. మార్చి 27న సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ చేశారు. అనంతరం జూన్ లో థియేటర్లకు తీసుకొస్తామని మరోసారి వాయిదా వేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా పెద్ది రిలీజ్ డేట్ పై డైరెక్టర్ బుచ్చిబాబు సాన చేసిన అనౌన్స్ మెంట్ వైరల్ గా మారింది. ఈ మూవీ జూన్ 25న రిలీజ్ అవుతుందని ...