భారతదేశం, ఏప్రిల్ 5 -- మోస్ట్ అవైైటెడ్ సినిమాల్లో రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' ఒకటి. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా రిలీజ్ కు ముందే సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఓటీటీ డీల్ కు కళ్లు చెదిరే రేటు పలికిందని సమాచారం. ఇప్పుడు ఈ బజ్ తెగ ట్రెండ్ అవుతోంది. పెద్ది ఓటీటీ రేటు హాట్ టాపిక్ గా మారింది.

రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న పెద్ది మూవీ ఓటీటీ డీల్ ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే ఓటీటీ డీల్ రేట్ విషయంపై తాజా బజ్ రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్ ను స్పష్టం చేస్తోంది.

పెద్ది సినిమా ఓటీటీ తాజా డీల్ రేటు సెన్సేషన్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.130 కోట్లతో డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హ...