Peddi Ending Explained: రామ్ చరణ్ 'పెద్ది' ఎండింగ్ ఏంటి? సీక్వెల్ ఉంటుందా?.. ఏడిపించేస్తున్న క్లైమాక్స్ ట్విస్ట్ ఇదే
భారతదేశం, జూన్ 4 -- Peddi Ending Explained: 'ఉప్పెన' సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ బుచ్చిబాబు సానా.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. జూన్ 4న (ఈరోజే) వరల్డ్‌వైడ్‌గా భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా, నిన్న పడిన పెయిడ్ ప్రీమియర్ల నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఉత్తరాంధ్ర (విజయనగరం) బ్యాక్‌డ్రాప్‌లో ఒక సామాజిక పోరాటానికి స్పోర్ట్స్‌ను ముడిపెట్టి బుచ్చిబాబు ఈ కథను అద్భుతంగా తీశారు. అసలు 'పెద్ది' కథేంటి? క్లైమాక్స్‌లో ఏం జరిగింది? ఆ గుండెల్ని పిండేసే ముగింపు ఏంటో డీకోడ్ చేద్దాం. ఇందులో కొన్ని స్పాయిలర్స్ ఉన్నాయి. చదివే ముందే ఇది తెలుసుకోండి.
విజయనగరం జిల్లా పరిసరాల్లోని కొండల కింద ఉండే ఒక చిన్న ఊరి బ్యాక్‌డ్రాప్‌లో ఈ పెద్ది సినిమా నడుస్తుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.