Peddi Dragon: పెద్దితో అదరగొడుతున్న రామరాజు.. ఇక భీమ్ దండయాత్రకు రంగం సిద్ధం.. ఇవాళ రాత్రి ఎన్టీఆర్ నీల్ మూవీ గ్లింప్స్
భారతదేశం, మే 19 -- Peddi Dragon: టాలీవుడ్ హీరోల్లో రామ్ చరణ్, జూనియ్ ఎన్టీఆర్ మధ్య మంచి బాండింగ్ ఉంది. పర్సనల్ లైఫ్ లోనూ వీళ్లు చాలా క్లోజ్. ఈ ఇద్దరు హీరోలు కలిసి ఆర్ఆర్ఆర్ లో అదరగొట్టారు. ఇప్పుడు సెపరేట్ గా తమ సినిమాలతో సత్తాచాటుతున్నారు. పెద్దితో రామ్ చరణ్, డ్రాగన్ తో ఎన్టీఆర్ రికార్డుల వేటకు సై అంటున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో రామరాజుగా నటించాడు రామ్ చరణ్. ఈ గ్లోబల్ స్టార్ ఇప్పుడు పెద్ది మూవీతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాడు. సోమవారం (మే 18) సాయంత్రం రిలీజైన పెద్ది ట్రైలర్ తెగ వైరల్ గా మారింది. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో ఈ ట్రైలర్ దూసుకెళ్తోంది. రామ్ చరణ్ గ్రామీణ క్రీడాకారుడిగా కనిపించనున్న ఈ మూవీకి బుచ్చిబాబు సాన డైరెక్టర్.
జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ లో ప్రధాన పాత్ర పోషించాడు. భీమ్ రోల్ ప్లే చేశాడు. ఇప్పుడు డ్రాగన్ తో సోషల్ మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.