Peddi Business: పెద్ది టార్గెట్ రూ.200 కోట్లకుపైనే.. రామ్ చరణ్ స్పోర్ట్స్ డ్రామాకు బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ఏం చేయాలంటే?
భారతదేశం, జూన్ 1 -- Peddi Business: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న 'పెద్ది' సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. జూన్ 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఏకంగా రూ. 218 కోట్ల థియేట్రికల్ బిజినెస్ తో రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. కానీ అసలు టార్గెట్ ఇక్కడే మొదలైంది. ఇంత భారీ టార్గెట్ రీచ్ అవ్వాలంటే సినిమా ఏ రేంజ్ లో హిట్ అవ్వాలి? అసలు బుచ్చిబాబు ఈ మ్యాజిక్ రిపీట్ చేయగలడా?
సాధారణంగా 200 కోట్లకు పైగా బిజినెస్ అంటే అది కచ్చితంగా యాక్షన్ ప్యాక్డ్ పాన్ ఇండియా సినిమాలకే సాధ్యం అవుతుంది. కల్కి, సలార్ లాంటి సినిమాలకు ఈ రేంజ్ టార్గెట్స్ సెట్ చేశారు. కానీ 'పెద్ది' ఒక విలేజ్ స్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.