భారతదేశం, మే 13 -- Peddi: పెద్ది మేనియాకు రంగం సిద్ధమవుతోంది. దేశ వ్యాప్తంగా పెద్ది వైబ్ క్రియేట్ కావడానికి అంతా రెడీ అవుతోంది. పాన్ ఇండియా రిలీజ్ పై ఫోకస్ చేస్తున్న పెద్ది మేకర్స్ సినిమా ప్రమోషన్లను మరో రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్ ను ఒక రాష్ట్రంలో, స్పెషల్ సాంగ్ ను మరో రాష్ట్రంలో రిలీజ్ చేయనున్నారు.

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ ట్రైలర్ కు ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ చేశారు. మే 18న ట్రైలర్ రిలీజ్ కానుంది. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ముంబయిలో గ్రాండ్ గా నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. హిందీ జనాలను అట్రాక్ట్ చేసేందుకు ముంబయిలో భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

పెద్ది సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంది. ఈ సాంగ్ లో రామ్ చరణ్ తో శ్రుతి హాసన్ స్టెప్పులేసిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ స్పెషల్...