Peddi: ఆ ఒక్క డైలాగ్ కోసం 78 టేక్స్ తీసుకున్నాను.. మనిషి చిన్నోడే కానీ విజన్ చాలా పెద్దది: పెద్దిపై బొమన్ ఇరానీ
భారతదేశం, మే 27 -- Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సన (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ 'పెద్ది'.
జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ సీనియర్ నటుడు బొమన్ ఇరానీ షూటింగ్ సెట్స్‌లో దర్శకుడు బుచ్చిబాబు పర్ఫెక్షన్ గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని పంచుకున్నారు.
పెద్ది సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రామ్ చరణ్, బాలీవుడ్ నటులు బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొమన్ ఇరానీ మాట్లాడుతూ.. బుచ్చిబాబు సానా ఎంతటి పట్టుదల ఉన్న దర్శకుడో వివరించారు.
సినిమాలో ఒక నిర్దిష్టమైన సీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.