Pawan Kalyan Chiranjeevi: ఆ రోజు గదిలో కూర్చుని ఏడ్చేశా.. నా ఏకైక హీరో ఆయనే.. చిరంజీవికి విషెస్.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్
భారతదేశం, ఆగస్టు 22 -- Pawan Kalyan Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి బర్త్ డే విషెస్ చెప్తూ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఓ లెంగ్తీ లెటర్ ను పోస్టు చేశారు. అన్నయ్య చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని, చిన్ననాటి తీపి జ్ఞాపకాలను, ఆయన పడిన కష్టాన్ని గుర్తుచేసుకుంటూ రాసుకొచ్చిన ఈ లేఖ అభిమానుల హృదయాలను హత్తుకుంటోంది.
ఇవాళ (ఆగస్టు 22) మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. ఈ సందర్భంగా అన్నయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ పవన్ కళ్యాణ్ ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు.
చిరంజీవి చిన్నతనంలో నరసాపురంలో కాలేజీ చదువు కోసం ఇంటి నుంచి దూరంగా వెళ్లిన రోజులను పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. "సమ్మర్ హాలిడేస్కి అన్నయ్య ఇంటికి వస్తున్నాడంటే మా ఇంట్లో పండగ వాతావరణం నెలకొనేది. సెలవులు పూర్తయి ఆయన మళ్లీ కాలేజీకి వెళ్తుంటే మనసంతా ఎంతో బాధగా, వెలితిగా అనిపించేది. ఆయన మళ్లీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.