భారతదేశం, ఏప్రిల్ 1 -- బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా తన భర్త, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాపై ప్రశంసల జల్లు కురిపించింది. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా రాఘవ్ చద్దా పితృత్వ సెలవుల అంశాన్ని లేవనెత్తారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఇద్దరికీ సమాన బాధ్యత ఉంటుందని, అందుకే తండ్రులకు కూడా సెలవులు ఇచ్చేలా చట్టపరమైన గుర్తింపు ఉండాలని ఆయన వాదించారు. ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియోను పరిణీతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ, భావోద్వేగపూరితమైన సందేశాన్ని రాసింది.
రాఘవ్ చద్దా ప్రసంగాన్ని ఉద్దేశించి పరిణీతి చోప్రా ఇలా రాసింది. "నా ప్రియమైన భర్త.. మీరు ఈరోజు కేవలం ఒక ఎంపీగా మాత్రమే కాకుండా, ప్రతిరోజూ నేను చూస్తున్న ఒక తండ్రిగా మాట్లాడారు. మన బిడ్డకు తల్లిదండ్రులు ఇద్దరి తోడ్పాటు అవసరమని మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం. మీరు ఈరోజు మాట్లాడింది కేవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.