Pankaj Tripathi: ఎంత డబ్బు ఇచ్చినా నాకు ఆ కిక్కు ఉంటేనే చేస్తాను.. డబ్బు ఉత్సాహం ఇవ్వడం లేదు: మీర్జాపూర్ నటుడు
భారతదేశం, నవంబర్ 14 -- Pankaj Tripathi: బాలీవుడ్ విలక్షణ నటడు పంకజ్ త్రిపాఠి తాజా ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. తన రెమ్యునరేషన్, సినిమాల ఎంపిక విషయంలో ఆయన స్పందించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. కేవలం కళాత్మక సంతృప్తి, సమాజానికి ఏదైనా మంచి సందేశం ఇచ్చే కథలు మాత్రమే తనను నడిపిస్తున్నాయని పేర్కొన్నారు.
ఇటీవలే 'మీర్జాపూర్: ది మూవీ'తో రూ. 350 కోట్ల బ్లాక్‌బస్టర్ అందుకున్న ఆయన, ప్రస్తుతం 'పరివారిక్ మనోరంజన్' చిత్రంతో ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన పంచుకున్న ఆసక్తికర విశేషాలు ఇక్కడ చూద్దాం.
సినిమా ఎంపిక విషయంలో తన సూత్రాన్ని పంకజ్ త్రిపాఠి ఒక్క మాటలో తేల్చి చెప్పారు. "ఉత్సాహం (Excitement) లేకుండా నేను ఏ సినిమా చేయలేను. నాకు ఆనందం దొరికేది అక్కడే. ముందుగా ఆ కథ చేయడానికి నాలో ఉత్సాహం కలగాలి. ఎవరు ఎంత డబ్బు ఆఫర్ చేసినా సరే, ఇప్పుడు చెక్కు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.